IND vs SL 1st T20I: India’s Predicted Playing XI For First T20I | Oneindia Telugu

2022-02-24 8,860

IND vs SL 1st T20I: India’s Predicted Playing XI For First T20I. Ravindra Jadeja re entry after a long break due to injury.


#indvssl2022
#INDVSSL1stT20
#rohitsharma
#BCCI
#INDVSSL1stT20livescore
#pitchreport
#jadeja
#sanjusamson
#IndiaPlayingXI


తుది జ‌ట్టులో ఎవరిని ఆడించాల‌నే విష‌య‌మై భార‌త జ‌ట్టు మెనేజ్‌మెంట్ క్లారిటీ కి వచ్చింది. అయితే శ్రీ‌లంక‌తో టీ20 సిరీస్‌లో ప్ర‌యోగాల‌కు చోటు లేద‌ని, ఓపెన‌ర్‌గా తానే బ‌రిలోకి దిగుతాన‌ని టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ అన్నాడు. ఇక చాల రోజుల తరవాత సీనియ‌ర్ ఆల్‌రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా జ‌ట్టులోకి వస్తున్నాడు .